“వాల్యూ కోసం చూసే కస్టమర్ల ఆలోచనలను మేము అర్థం చేసుకోగలము. అందుకు తగ్గట్టుగా మేము ఓ కొత్త ఈవీని తీసుకొచ్చాము. వాల్యూ- అఫార్డెబులుటీని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ఈ-స్కూటర్. ఇన్నోవేషన్, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడలేదు,” అని సార్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ, సీఈఓ క విజయ కుమార్ తెలిపారు.