Muscle Strong Tips : కండలు బలంగా తయారు కావాలంటే జిమ్‌కి వెళ్లాల్సిందేనని అందరూ చెబుతారు. అయితే జిమ్‌కి వెళ్లకుండానే శరీరాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. శరీరాన్ని బలోపేతం చేయడానికి ఇక్కడ సాధారణ వ్యాయామాలు ఉన్నాయి.