Sunday, October 20, 2024

ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో కిచిడీ చేసుకుని తినండి, రోజంతా శక్తి అందుతుంది-khichdi simple recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్

మన భారతీయ వంటకాలలో కిచిడీది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా చలికాలంలో కిచిడిని అధికంగా తినే వారి సంఖ్య ఎక్కువ. అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా తినేందుకు ఇది బాగుంటుంది. అంతే కాదు దీనిలో పెసరపప్పు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి అల్పాహారంలో తింటే రోజంతా మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఒకరోజు ఈ కిచిడిని బ్రేక్ ఫాస్ట్ లో తిని చూడండి. ఆరోజు మీలో వచ్చే మార్పులు గమనించండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana