కొత్తగూడెంలో గంజాయి కలకలం.. రూ.25 లక్షల విలువైన సరుకు పట్టివేత-one quinta of ganja worth rs 25 lakh seized in bhadradri kothagudem district ,తెలంగాణ న్యూస్
Bhadradri Kothagudem district News: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలో క్వింటా గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ. 25 లక్షలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.