Cheese Aloo Bonda: బంగాళాదుంపలతో చేసే టేస్టీ రెసిపీ చీజ్ ఆలు బోండా. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు నచ్చుతుంది. సాయంత్రం పూట వేడివేడిగా తింటే ఆ కిక్కే వేరు. చీజ్ బోండా రెసిపీ ఎలాగో చూద్దాం.