Thursday, October 17, 2024

మాఘ మాసంలో చేసే గౌరీ వ్రతానికి ఎందుకు అంత ప్రాముఖ్యత.. ఈ వ్రత మహత్యం ఏంటి?-what is the significance of magha masam gowri vratam ,రాశి ఫలాలు న్యూస్

యోగి దివ్యదృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, చేయకూడని పనులు చేయటం లాంటి పాపాలు చేసిందని అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నది తీరంలో గౌరీవ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుని ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వజన్మపాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వళ్లే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడనే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana