Tuesday, October 22, 2024

భగవంత్ కేసరి, స్కంద సినిమాలకు టీవీలో సూపర్ రెస్పాన్స్.. టీఆర్పీలో దేనిది పైచేయి?-tv news bhagavanth kesari and skanda movies gets good response on television check trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

స్కంద చిత్రంలో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, ప్రిన్స్ సెసిల్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. కొన్నేళ్లుగా హిట్ కోసం చూస్తున్న రామ్‍కు స్కంద కూడా నిరాశే మిగిల్చింది. రామ్, శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టినా.. బోయపాటి శ్రీను కథనంపై మిక్స్డ్ టాక్ వచ్చింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana