Thursday, October 24, 2024

ముమ్మరంగా పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ – Sanitation Special Drive In Rajanna Sircilla District

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గ్రామాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మొదలైంది.కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లాల్లోని 255 గ్రామాల్లో చేపట్టా లిసిన పనులను అధికారులు గుర్తించారు.

 Sanitation Special Drive In Rajanna Sircilla District,sanitation Special Drive ,-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రధాన, అంతర్గత రోడ్డ లను శుభ్రం చేయించారు.ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వ తేదీ దాకా పనులు కొనసాగనున్నాయి.

కార్య్రక్రమంలో ఆయా శాఖల అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana