Saturday, October 26, 2024

సదరం స్లాట్‌కు తప్పని తిప్పలు..! సర్టిఫికెట్ల కోసం దివ్యాంగుల పడిగాపులు..-difficulties for disabled people with regulations in issuance of sadaram certificates ,తెలంగాణ న్యూస్

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్, మాంచెరియల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తదితర మండల కేంద్రాల్లో… సదరం నమోదు కోసం దివ్యాంగులు మీసేవ కేం ద్రాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఒక్కో కేంద్రం లో ఒకటి, రెండు స్లాట్లు మాత్రమే నమోదవుతు. న్నాయి. కొంతమందికే స్లాట్ నమోదవుతుండడం తో మిగతా వారు నిరాశ చెందుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana