ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ. 57,890గా ఉంది. మంగళవారం చూస్తే 57,900గా ఉంది. నిన్నటితో పోల్చితే ఇవాళ రూ. 10 ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరలు చూస్తే… 10 గ్రాముల రేటు రూ. 63,140గా ఉంది. మంగళవారం ధర రూ. 63,150గా ఉంది. గ్రాము ధర చూస్తే రూ. 6,314గా ఉంది. చెన్నై నగరంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) ధర రూ. 63,590గా ఉంది. నిన్నటితో పోల్చితే ఇవాళ స్వల్పంగా 10 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 10 గ్రాములకు రూ. 58,290గా ఉంది. విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు) ధర రూ. 57,740గా ఉంది. మంగళవారంతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే… రూ. 62,990గా ఉంది.