Sunday, October 27, 2024

రణ్‌బీర్ రామాయణంలో సీత మారింది.. సాయి పల్లవి కాదట.. ఆ బాలీవుడ్ నటికే ఛాన్స్!-janhvi kapoor as sita ranbir kapoor ramayan sai pallavi out of the nitesh tiwari project ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

కానీ ఇప్పుడు ఈ పాత్రను దేవర మూవీ ఫిమేల్ లీడ్ జాన్వీ దక్కించుకుందన్న వార్తలు వస్తుండటం విశేషం. నిజానికి ఈ రామాయణం మూవీ గురించి తొలిసారి వార్తలు వచ్చినప్పుడు నిజజీవిత భార్యాభర్తలు రణ్‌బీర్, ఆలియానే రాముడు, సీతగా నటిస్తారని అన్నారు. ఆ తర్వాత సీత పాత్ర కోసం దీపికా పదుకోన్ కూడా సంప్రదించారనీ తెలిసింది. చివరికి సాయి పల్లవిని ఫైనల్ చేశారని కొన్ని రోజుల కిందట తేలింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana