Sunday, January 19, 2025

కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించడంపై అసలు కారణం చెప్పిన ముంబై కోచ్-mumbai indians coach mark boucher reveals reason behind replaced rohit sharma hardik pandya as mi captain in ipl 2024 ,cricket న్యూస్

IPL 2024 MI Captain Replace Reason: రెండు నెలల క్రితం ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఊహించినట్లుగానే రోహిత్ శర్మ (Rohit Sharma) అభిమానులకు, సపోర్టర్స్‌కు అంతగా రుచించలేదు. అంతేకాకుండా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరారు. అయితే, ప్రజల భావోద్వేగాలను పక్కన పెడితే, ముంబై ఇండియన్స్ పురోగతిని దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana