Saturday, January 11, 2025

‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది.. అమరావతి క్యాపిటల్ అంశంపై..-raajadhani files trailer released backdrop of amaravathi capital issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

మణిశర్మ మ్యూజిక్..

రాజధాని ఫైల్స్ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ ఇచ్చారు. ఈ ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‍గా ఉంది. కంఠమనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, పవన్, విశాల్, మధు, అజయ్‍రత్నం, షన్ముఖ, అమృత చౌదరి ఈ మూవీలో కీలకపాత్రలు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana