చలికాలంలో పచ్చి బఠాణీ మార్కెట్లో పుష్కలంగా దొరుకుతుంది. మరికొద్ది రోజుల్లో వీటి సీజన్ పూర్తవుతుంది. ఇప్పటివరకు వీటిని తిననిపక్షంలో ఇప్పుడైనా ట్రై చేయండి. ముందుగా వీటి ప్రయోజనాలు తెలుసుకోండి.