Monday, January 13, 2025

ఇంగ్లిష్ వెర్షన్‍లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన సలార్ సినిమా.. ఇక గ్లోబల్‍గా మోతే..-salaar ceasefire movie english version streaming started on netflix ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

సలార్ మూవీలో ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి, టినూ ఆనంద్, దేవరాజ్, బాబీ సింహా కీలకపాత్రలు చేశారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సీక్వెల్‍గా సలార్: పార్ట్-2 శౌర్యంగపర్వం మూవీని కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana