గతంలో 2016లో రిలీజైన స్టాలిన్ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించింది త్రిష. దాదాపు పద్దెనిమిదేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి చిరంజీవితో త్రిష జోడీకొట్టబోతున్నది. విశ్వంభర సినిమాకు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10 విశ్వంభర మూవీ రిలీజ్ కానుంది. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు.