Saturday, October 26, 2024

రాజాసాబ్‍తో సత్తా చూపిస్తానన్న డైరెక్టర్ మారుతీ.. ‘బేబీ’ హిందీ రీమేక్‍ అప్‍డేట్‍ చెప్పిన ఎస్‍కేఎన్-you will see what i am says director maruthi on raja saab and skn reveals baby movie hindi remake update tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

బేబీ హిందీ రీమేక్‍పై ఎస్‍కేఎన్

చిన్న చిత్రంగా వచ్చిన ‘బేబీ‘ గతేడాది బ్లాక్‍బాస్టర్ అయింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఆ హార్డ్ హిట్టింగ్ ట్రయాంగిల్ లవ్ మూవీని ఎస్‍కేఎన్ నిర్మించారు. అయితే, బేబీ సినిమా హిందీ రీమేక్ గురించి ట్రూ లవర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎస్‍కేఎన్ వెల్లడించారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) రోజున బేబీ మూవీ బాలీవుడ్ రీమేక్ అప్‍డేట్ వస్తుందని తెలిపారు. తమిళంలోనూ బేబీని రీమేక్ చేస్తామని తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana