Chiranjeevi – Shiva Rajkumar: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు కన్నడ సినీ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న చిరూకు ఆయన అభినందనలు తెలిపారు. చిరంజీవి ఆయనకు ఆతిథ్యమిచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.