Jasprit Bumrah 150 Wickets Record: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చరిత్రలో ఒక్కడిగా నిలిచాడు. అందుకు వైజాగ్ వేదికగా మారింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2వ టెస్ట్‌లో 150వ వికెట్ పడగొట్టి 110 ఏళ్లలో ఒక్కడిగా అరుదైన ఘనత సాధించాడు జస్ప్రిత్ బుమ్రా. అసలు మ్యాటర్‌లోకి వెళితే..