Wednesday, October 30, 2024

1000 అకౌంట్లు- 1 పాన్​.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ చేసిన తప్పులు ఇవే!-how paytm payments bank came under rbis radar ,బిజినెస్ న్యూస్

Paytm share price target : సోర్స్​ల ప్రకారం.. పేటీఎం పేరెంట్​ కంపెనీ ద్వారా చేసిన లావాదేవీలు.. డేటా ప్రైవసీకి విరుద్ధంగా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​లో ట్రాన్సాక్షన్స్​ని ఆర్​బీఐ నిలిపివేసింది. వినియోగదారులు సేవింగ్స్​ అకౌంట్స్​, వాలెట్స్​, ఫాస్టాగ్స్​, ఎన్​సీఎంసీ కౌంట్స్​పై ఇప్పటికప్పుడు ప్రభావం పడలేదు. కానీ.. ఫిబ్రవరి 29 వరకు.. థర్డ్​ పార్టీ యాప్స్​పై సంస్థ భారీగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana