Wednesday, December 25, 2024

VZRM Accident: విజ‌య‌న‌గరం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ఇద్ద‌రు స్పాట్ డెడ్‌…తిరుప‌తి వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం

VZRM Accident: విజ‌య‌ న‌గరంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. తిరుప‌తి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు చేరుకుని ప‌రిశీలించారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana