Thursday, December 26, 2024

Top Crime Thrillers 2024 OTT: ఈ ఏడాది ఓటీటీల్లోకి వచ్చిన టాప్-3 మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇవే.. మిస్ అవొద్దు!

తలవన్

బిజూ మీనన్, ఆసిఫ్ అలీ లీడ్ రోల్స్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “తలవన్” హిట్ అవడంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్‍తో ఆకట్టుకుంది. ఈ ఏడాది మేలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ అయింది. ఈ తలవన్ చిత్రం ఇటీవలే సెప్టెంబర్ 10న సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి జిస్ జాయ్ దర్శకత్వం వహించారు. తలవన్ చిత్రాన్ని అసలు మిస్ అవొద్దంటూ చాలా మంది నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ చిత్రాన్ని సోనీలివ్‍లో చూడండి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana