Home ఆంధ్రప్రదేశ్ Tirumala Darshan Tickets : తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు విడుదల – డిసెంబర్ కోటా...

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్లు విడుదల – డిసెంబర్ కోటా టికెట్ల షెడ్యూల్ వివరాలివే

0

ఇక ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Exit mobile version