Wednesday, January 8, 2025

Sangareddy Accident: సంగారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం.. పని ఉందని వచ్చి , శాశ్వతంగా వెళ్లిపోయారు..

Sangareddy Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పని ఉందని చెప్పి ముగ్గురు యువకులు కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అనంతరం ఆ పనిని ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా మృత్యువు రూపంలో వేగంగా వచ్చిన లారీ  ఢీకొట్టింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana