Wednesday, January 22, 2025

Nayanthara: విఘ్నేష్ శివన్‌ని ముద్దులతో ముంచెత్తిన నయనతార.. రొమాంటిక్ డిన్నర్ ఫొటోలు షేర్

రెండేళ్ల క్రితం వివాహం

నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌‌‌‌ల వివాహం2022 జూన్ 9న జరిగింది. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకి సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 2022 అక్టోబర్‌లో సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగ్ అనే కవల పిల్లలకి ఈ జంట పేరెంట్స్ అయ్యారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana