Tuesday, December 3, 2024

Gorre Puranam: రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. పోలీస్ కేసుతో జైలులో ఖైదీగా! (వీడియో)

Suhas Gorre Puranam Trailer Released: యంగ్ హీరో సుహాస్ నటించిన మరో కొత్త సినిమా గొర్రె పురాణం. యూనిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. ఒక గొర్రె వల్ల రెండు మతాల మధ్య చిచ్చు ఎలా రగిలిందనే కాన్సెప్ట్‌తో గొర్రె పురాణం సినిమా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana