Fabric length Estimator: ఏదైనా డ్రెస్సు మీరే టైలర్ దగ్గర డిజైన్ చేయించుకుంటే ఏ డ్రెస్సుకు ఎన్ని మీటర్ల క్లాత్ తీసుకోవాలనే సందేహం ఉంటుంది. అబ్బాయిలు, అమ్మాయిల వివిద డ్రెస్సుల రకాలకు దేనికి ఎన్ని మీటర్ల క్లాత్ లేదా ఫ్యాబ్రిక్ అవసరం అవుతుందో చూడండి.