Wednesday, October 16, 2024

Devara Ayudha Pooja Song Release: దేవర నుంచి ‘ఆయుధ పూజ’ పాటకు డేట్, టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్‍గా సాంగ్!

దేవర సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్లను టీమ్ జోరుగా చేస్తోంది. హిందీ వెర్షన్ కోసం ముంబైలో ప్రమోషన్లను చేశారు ఎన్టీఆర్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అక్కడే జరిగింది. కరణ్ జోహార్, ఆలియా భట్‍తో ఓ ఇంటర్వ్యూ చేశారు ఎన్టీఆర్. కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోనూ ఓ ఇంటర్వ్యూ జరిగింది. ట్రైలర్ తర్వాత ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana