Wednesday, December 25, 2024

CBN on Floods: అమరావతిపై విషప్రచారం ఆపండి..! ఏ నగరాలకైనా ముంపు బెడద తప్పదన్నఏపీ సీఎం చంద్ర బాబు

CBN on Floods: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం  అమరావతికి వరద ముంపుపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నగరాలకైనా  ముంపు బెడద ఉంటుందని, చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్‌ సిటీలను మార్చేయాలని చెప్పగలరా అని ప్రశ్నించారు. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana