Home ఎంటర్టైన్మెంట్ Biggest Hit Movie: ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.. అన్ని రికార్డులు బ్రేక్ చేసిన...

Biggest Hit Movie: ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.. అన్ని రికార్డులు బ్రేక్ చేసిన హారర్ కామెడీ మూవీ

0

నాలుగో వీకెండ్ అయిన శుక్రవారం రూ.3.6 కోట్లు, శనివారం రూ.5.55 కోట్లు, ఆదివారం రూ.6.85 కోట్లు, సోమవారం రూ.3.17 కోట్లు, మంగళవారం రూ.2.65 కోట్లు వసూలు చేసింది. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన స్త్రీ 2 మూవీ ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో ఈ వసూళ్లే నిరూపిస్తున్నాయి.

Exit mobile version