Tuesday, January 7, 2025

AP New Liquor Policy : వారంలో ఒక రోజు మ‌ద్యం అమ్మ‌కాలను ఆపేయాలి – మహిళా సంఘాలు డిమాండ్

ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం షాపుల‌ను నిర్వ‌హించాలని సంఘాల ఐక్య వేదిక‌ డిమాండ్ చేసింది. వారంలో ఒక రోజు మ‌ద్యం అమ్మ‌కాలను పూర్తిగా ఆపివేయాలని కోరింది. ఆ రోజు డ్రై డేగా ప్ర‌క‌టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.ఆదాయాన్ని త‌గ్గించుకునే ల‌క్ష్యంతో నూత‌న మ‌ద్యం పాల‌సీని రూపొందించాల‌ని సూచించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana