Wednesday, October 16, 2024

AP New Liquor Policy : ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి

AP New Liquor Policy : ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం…కొత్త మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. ఎన్నికల హామీ మేరకు నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ స్పష్టంచేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. వాలంటీర్ల వ్యవస్థపైనా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana