Home ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs 2024 : ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు –...

AP Govt Jobs 2024 : ఏపీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు – రాత పరీక్ష లేదు, నెలకు రూ. 60 వేల జీతం

0

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 ఏళ్ల లోపు(01.01.2025) ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెల జీతం రూ. 60 వేలుగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి.

Exit mobile version