Home అంతర్జాతీయం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. భారీ భద్రత మధ్య మొదటి దశ పోలింగ్

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. భారీ భద్రత మధ్య మొదటి దశ పోలింగ్

0

Jammu and Kashmir Assembly Election 2024 : దశాబ్దం తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెుదటి దశ పోలింగ్ మెుదలైంది.

Exit mobile version