Home బిజినెస్ Today Gold Rate September 17th : మళ్లీ పెరిగిన బంగారం ధర, వెండి ధర...

Today Gold Rate September 17th : మళ్లీ పెరిగిన బంగారం ధర, వెండి ధర కూడా పైకి.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

0

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,960గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,160గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,810 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 75,060గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

Exit mobile version