Friday, January 10, 2025

Tata Punch facelift : టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​- కొత్తగా వచ్చే ఫీచర్స్​ ఇవే..

మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ని టాటా మోటార్స్​ సంస్థ మంగళవారం సైలెంట్​గా లాంచ్​ చేసింది. ఈ 2024 టాటా పంచ్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.12లక్షల నుంచి రూ. 9.45లక్షల వరకు ఉంటుంది. అలాగే, టాటా మోటార్స్​కి బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న టాటా పంచ్​పై రూ .18,000 వరకు బెనిఫిట్స్​ని ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ అప్డేటెడ్​, 2024 టాటా పంచ్​ ఎస్​యూవీని సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​లో బుక్​ చేసుకోవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana