Sunday, January 12, 2025

Shiv Sena MLA Sanjay Gaikwad:రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ గైక్వాడ్ పై విధంగా స్పందించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana