Prakasam Barrage: విజయవాడ – గుంటూరు మధ్య పాత గ్రాండ్ ట్రంక్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి మూడో వారం ప్రవేశించింది. ఆగస్టు 31న భారీ వర్షాలు, కృష్ణానదికి ఎగువ నుంచి పోటెత్తిన వరద నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిచిపోయాయి.