Home లైఫ్ స్టైల్ Parenting tips: మీ పిల్లలు ఇలా W ఆకారంలో కూర్చుంటున్నారా? అలా కూర్చుంటే ఈ ఆరోగ్య...

Parenting tips: మీ పిల్లలు ఇలా W ఆకారంలో కూర్చుంటున్నారా? అలా కూర్చుంటే ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు, జాగ్రత్త పడండి

0

Parenting tips: చిన్న పిల్లలు ఆంగ్ల అక్షరం W పొజిషన్ లో కూర్చోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నిజానికి అది వారికి మంచి అనుభూతిని ఇస్తున్నా, వారికి ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. ఎక్కువసేపు ఇలా కూర్చునే అలవాటు వారికి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

Exit mobile version