Wednesday, January 8, 2025

OTT Family Movie: ఓటీటీలోకి నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

35 – చిన్న కథ కాదు సినిమాను ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు నందకిశోర్ ఇమానీ. మ్యాథ్స్ సబ్జెక్టులో పాస్ మార్కులు తెచ్చుకునేలా తన కుమారుడికి ఓ తల్లి స్ఫూర్తి కలిగించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. కథ సింపుల్‍గానే ఉన్నా.. హృదయాలను హత్తుకునేలా డైరెక్టర్ చూపించారు. మధ్య తరగతి కుటుంబ పరిస్థితులు, పిల్లల్లో ఉండే సందేహాలు, విద్యావ్యవస్థ ఇలా చాలా అంశాలను చూపించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana