Home ఎంటర్టైన్మెంట్ OTT Crime Thriller: ఓటీటీలో దూసుకుపోతోన్న అనసూయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పదిరోజులుగా ట్రెండింగ్.. రెండింట్లో...

OTT Crime Thriller: ఓటీటీలో దూసుకుపోతోన్న అనసూయ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పదిరోజులుగా ట్రెండింగ్.. రెండింట్లో స్ట్రీమింగ్

0

Simbaa OTT Streaming And Trending Top 6 Place: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సింబా ఓటీటీలో ఊహించని విధంగా దూసుకుపోతోంది. రెండు ఓటీటీల్లో గత పదిరోజులుగా ట్రెండింగ్‌ అవుతోంది. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో సింబాను తెరకెక్కించారు.

Exit mobile version