Friday, January 10, 2025

Konaseema blast: కోన‌సీమ జిల్లాలో విషాదం… బాణ‌సంచా త‌యారీ ఇంట్లో భారీ పేలుడు… ఏడుగురికి తీవ్ర గాయాలు

Konaseema blast: కోన‌సీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణ‌సంచా త‌యారీ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇల్లు నేట‌మ‌ట్టం కాగా, ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఇంట్లో ఉన్న వ‌స్తువుల‌న్నీ చెల్లా చెదురుగా ఎగిరిప‌డ్డాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana