Wednesday, October 16, 2024

Best 55-inch smart TVs: ఈ పండుగ సీజన్ లో 55 అంగుళాల స్మార్ట్ టీవీ కొనే ప్లాన్ లో ఉన్నారా? ఇదిగో 5 బెస్ట్ ఆప్షన్స్..

4. సోనీ బ్రావియా 55 అంగుళాల గూగుల్ ఎల్ఈడీ టీవీ

సోనీ (Sony) బ్రావియా 55 అంగుళాల గూగుల్ ఎల్ఈడీ టీవీ సోనీ ఎక్స్ 1 ప్రాసెసర్, ట్రిల్యూమినోస్ ప్రో టెక్నాలజీతో అద్భుతమైన 4కె రిజల్యూషన్ ను అందిస్తుంది. దీని ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ ఫేస్ ద్వారా విస్తృత శ్రేణి యాప్స్ కు యాక్సెస్ పొందవచ్చు. ఇందులోని డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లు.. పిక్చర్, ధ్వని నాణ్యత లు రెండింటినీ మెరుగుపరుస్తాయి. అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ, ఇమ్మర్సివ్ సౌండ్, గూగుల్ (google) అసిస్టెంట్ స్మార్ట్ ఫీచర్లు మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ సోనీ బ్రావియా టీవీ అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ, వైబ్రెంట్ కలర్స్, ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ కోరుకునే ఎవరికైనా ప్రీమియం ఎంపిక, మూవీ లవర్స్ కు పర్ఫెక్ట్.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana