లైఫ్ స్టైల్ Bellam bajjilu: గోధుమపిండితో తియ్యటి బెల్లం బజ్జీలు, టేస్టీ రెసిపీ ఇదే By JANAVAHINI TV - September 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bellam bajjilu: గోధుమపిండి, బెల్లం కలిపి చేసే తీపి బజ్జీలు సాయంత్రం పూట తినడానికి బెస్ట్ స్నాక్. వీటి తయారీకి ఐదారు పదార్థాలు సరిపోతాయి. గోధుమపిండి తీపి బజ్జీల రెసిపీ చూసేయండి.