బిజినెస్ Alcazar vs XUV700 : మీ ఫ్యామిలీకి ఏ కారు సెట్ అవుద్దో తెలుసుకోవాలనుకుంటే ఇది చదివితే అర్థమవుతుంది By JANAVAHINI TV - September 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Alcazar vs XUV700 : ఇటీవలి కాలంలో 7 సీటర్స్కు డిమాండ్ పెరిగింది. ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు ఇవి చక్కగా ఉంటాయి. మీరు కూడా కుటుంబానికి సరిపోయేలా కారు తీసుకోవాలనుకుంటే హ్యూందాయ్ అల్కాజర్, మహింద్రా ఎక్స్‌యూవీ 700పై ఓ లుక్కేయండి..