Saturday, January 11, 2025

Actress Hema on Bengaluru Rave Party Case: అది రుజువైతే దేనికైనా సిద్ధం

బెంగళూరు రేవ్ పార్టీ గురించి మరోసారి నటి హేమ స్పందించారు. తనపై అనవసరంగా తప్పుడు వార్తలు వేస్తున్నారని ఆవేదనతో మండిపడ్డారు. పాజిటివ్ వచ్చినట్లు తనకే రిపోర్టు రాలేదని, చార్జ్ షీట్ ఎక్కడ వేశారని ప్రశ్నించారు. తనకి పాజిటివ్ అని తేలితే దేనికైనా సిద్ధమని మరోసారి హేమ స్పష్టం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana