Saturday, January 11, 2025

హైదరాబాద్‌లో రేపు ఉదయం వరకు నిమజ్జనం.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!-hyderabad police said ganesh immersion will be completed by tomorrow morning ,తెలంగాణ న్యూస్

బుధవారం ఉదయంలోగా హైదరాబాద్ నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని.. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వివరించారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూశామన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులతో మాట్లాడి.. త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana