Wednesday, January 8, 2025

మద్యం మత్తులో బహిరంగంగా మూత్ర విసర్జన, రూ.30 వేలు ఫైన్ విధించిన అధికారులు-sangareddy drunk man fined 30k openly pissing in r and b guest house ,తెలంగాణ న్యూస్

‘రిచర్డ్ బెకర్ ఫిబ్రవరిలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సమీపంలోని ఓ హోటల్‌ లాబీలో మూత్రవిసర్జన చేశాడు. సహోద్యోగి ఒకరు బెకర్ మూత్ర విసర్జన చేయడాన్ని గమనించి, వెంటనే కంపెనీ హెచ్ఆర్ కు నివేదించారు. అయినప్పటికీ బెకర్ ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు’ అని బెకర్ తరఫు న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నాడు. బెకర్ 2016 నుంచి దీర్ఘకాలిక మూత్రాశయ వ్యాధితో బాధపడుతున్నారని, యూరాలజిస్ట్ చికిత్సలో ఉన్నారని కోర్టు తెలిపారు. అతని పరిస్థితి గురించి లెనోవా సంస్థ నిర్వాహకులకు, సహోద్యోగులకు తెలుసని పిటిషన్ లో పేర్కొన్నారు. బెకర్ నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఉద్యోగం నుంచి తొలగించారని పిటిషనర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana