Home లైఫ్ స్టైల్ పెరుగన్నం, పప్పన్నంతో మజ్జిగ మిరపకాయలు తింటే ఆ రుచే వేరు, వీటిని ఇంట్లో ఇలా సులువుగా...

పెరుగన్నం, పప్పన్నంతో మజ్జిగ మిరపకాయలు తింటే ఆ రుచే వేరు, వీటిని ఇంట్లో ఇలా సులువుగా చేేసేయచ్చు-challa mirapakayalu recipe in telugu know how to make this majjiga mirapakayalu ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Challa Mirapakayalu: చల్ల మిరపకాయలనే మజ్జిగ మిరపకాయలు కూడా అంటారు. వీటిని నూనెలో వేయించి పెరుగన్నం, పప్పు అన్నం, సాంబార్ తో తింటే జోడి అదిరిపోతుంది. గ్రామాల్లో ఇప్పటికీ వీటిని చేసుకుని తినే వారి సంఖ్య ఎక్కువే. అయితే పట్టణాల్లో మాత్రం ఆధునిక యువతకు దీని రెసిపీలు తెలియక సూపర్ మార్కెట్లలో కొనుక్కుంటున్నారు. సూపర్ మార్కెట్లలో కొనే వాటిలో ఉప్పు అధికంగా వేస్తున్నారు. అవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలన్న ఉద్దేశంతో ఉప్పు శాతాన్ని పెంచుతున్నారు. వాటిని తినడం వల్ల బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే మీరు వీటిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.

Exit mobile version