లైఫ్ స్టైల్ పన్నీర్ స్టఫ్టింగ్‌తో పాలకూర పరాటాలు, రెండు తింటే కడుపు నిండిపోతుంది-how to make palak paneer paratha for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్ By JANAVAHINI TV - September 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp పాలక్ పన్నీర్ కర్రీయే కాదు. పరాటా కూడా ప్రయత్నించొచ్చు. అన్ని పరాటాలతో పోలిస్తే దీని రుచి మరింత బాగుంటుంది. తయారీ కూడా సులభమే. పన్నీర్ రుచితో పాలకూర రుచితో తింటే యమ్మీగా అనిపిస్తుందిది. దీనికి కావాల్సినవి, తయారీ విధానం ఏంటో చూసేయండి.